నిజామాబాద్: ఉరేసుకుని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి హాస్టల్ బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఈ విద్యార్థి, హాస్టల్‌లోకి ఫోన్ తెచ్చాడని సిబ్బంది మందలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్