ఢిల్లీలో వెలిసిన పోస్టర్లు... రాహుల్ గాంధీ కనిపించడం లేదని

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆయన అందుబాటులో లేరని, 'కనిపించకుండా పోయారు' అని పేర్కొంటూ ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, రాహుల్ గాంధీని 'గుమ్‌షుడా' (అదృశ్యమైన) నేతగా, 'పర్యాటన్' (పర్యాటక) నాయకుడిగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరును...

సంబంధిత పోస్ట్