ముఖ్యమంత్రికి నివేదిక

వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, 'పంట మార్పిడి' అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం హైదరాబాద్‌లో నివేదికను అందించారు. రాష్ట్రంలో పంట మార్పిడిపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారని గడుగు తెలిపారు. ఈ విషయంలో మరింత అధ్యయనం చేసి, నిర్మాణాత్మక సూచనలతో ముందుకు వెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్