ముప్కాల్ పోలీస్ స్టేషన్ ను తొలిగించాలని కలెక్టర్ కు వినతి

తమ సంఘ భవనంలో ఉన్న పోలీస్ స్టేషన్ ను వెంటనే ఖాళీ చెయ్యాలంటూ ముప్కాల్ మండల గంగపుత్రులు మూకుమ్మడిగా సోమవారం నిజామాబాద్ వచ్చి ప్రజావాణిలో ఉన్న కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు.
ముప్కాల్ మండలం ఏర్పాటు అయ్యాక తాత్కాలిక అవసరాల కోసం తమ సంఘంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఇచ్చామని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఖాళీ చేయడం లేదని గంగపుత్రుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్