ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి

గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి మరణించిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి నగదుతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, సౌమ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూరుస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్