నిజామాబాద్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ: కాంగ్రెస్ లోకి సీనియర్ నాయకుడు శ్రీనివాస్

నిజామాబాద్ 37వ డివిజన్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు టెంట్ హౌస్ శ్రీనివాస్, ఆయన భార్య కేజీ లావణ్య ఆదివారం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పవార్ దిగంబర్, సత్యనారాయణ గౌడ్, భక్త వత్సలం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్