నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం 8.30 గంటలు దాటినా సూర్యుడి జాడ కనిపించలేదు. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుతో ప్రజలు తీవ్రమైన చలికి వణికిపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.