నగరఅభివృద్ధిపైకాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం 60 కోట్ల నిధులతో, 33/11 కెవి సబ్ స్టేషన్ పనులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా శంకుస్థాపన చేశారు. ప్రతి డివిజన్‌కు కోటి రూపాయల చొప్పున కేటాయించి, నగర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్యలు లేకుండా సబ్ స్టేషన్ ఏర్పాటు చేయబడుతుంది.

సంబంధిత పోస్ట్