విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

రెండవ రోజు విద్యుత్ కార్మికుల సమ్మెకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మద్దతు ప్రకటించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యుత్ ఆర్టిజన్, ఇతర కార్మికులు సమ్మెకు దిగారని తెలిపారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు చేసినా ఫలితం లేదని, అందుకే సమ్మె తప్పనిసరైందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్