డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ముగ్గురికి జైలు శిక్ష

ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ ఆధ్వర్యంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 13 మందికి కౌన్సెలింగ్ జరిగింది. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ సమక్షంలో హాజరైన వారిలో 10 మందికి రూ. 1,15,000/- జరిమానా విధించారు. మిగిలిన ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష పడింది.

సంబంధిత పోస్ట్