*డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డముగ్గురికిజైలుశిక్షా8మందికి జరిమా

తేదీ 06.05.2026న, ట్రాఫిక్ ఏసీపీ శ్రీ. మస్తాన్ అలీ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్, మద్యం తాగి వాహనాలు నడిపిన 11 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం, వీరిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ. హైమద్ మొయిద్దిన్ గారి వద్ద హాజరుపరచగా, వారిలో 8 మందికి రూ. 80,000 జరిమానా విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్