రేపు నిజామాబాద్ లో ట్రాఫిక్ మళ్లీంపు

నిజామాబాద్ నగరంలో ఊర పండగ సందర్భంగా ఉదయం 6 గంటలకు ఖిల్లా చౌరస్తా నుంచి ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఇది వివేకానందు స్టాచ్యూ గాజులపేట, గురుద్వారా నుంచి లక్ష్మీ మెడికల్, గోల్ హనుమాన్ నుంచి వేరుగా వినాయకనగర్, దుబ్బా వైపులకు సాగుతుంది అని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ తెలిపారు. బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు, బస్సులు బోధన్ బస్టాండు, నెహ్రూ పార్క్, గాంధీచౌక్ నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నేరుగా వెళ్లతాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్