సమిష్టి కృషితో ఐక్యత చాటాలి

సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుండి బై పాస్ చౌరస్తా రిలయన్స్ షాపింగ్ మాల్ వరకు 'యూనిటీ రన్' నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, సీపీ సాయి చైతన్య జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్