కామారెడ్డి -ఎల్లారెడ్డి రూట్లో శనివారం సాయంత్రం 5. 30గంటలకు కిక్కిరిసి ప్రయాణిస్తున్న బస్సులపై "లోకల్ యాప్" లో వార్త ఇచ్చిన 5 నిముషాల వ్యవధిలోనే ఎల్లారెడ్డి -కామారెడ్డి రూట్ లో హాజీపూర్ తాండ సమీపంలో బస్సు ముందు టైర్ పెద్ద శబ్దం చేస్తూ పేలింది. అ సమయంలో కనీసం బస్సులో 70మందికి పైగా ప్రయాణికులు కిక్కిరిసి వున్నారు. బస్సు ఏదురుగా ఎవరు లేక పోవడం డ్రైవర్ చాకచక్యంగా బస్సును కంట్రోల్ చేస్తూ నిలిపివేశారు.