సదాశివనగర్: పాడే మోసిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మర్కల్ గ్రామ మాజీ సర్పంచ్ జూకంటి సంగారెడ్డి ఆకస్మిక మృతికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదివారం మర్కల్ గ్రామానికి చేరుకుని సంగారెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమై సంగారెడ్డి పడే మోసి స్మశానానికి వెళ్లి, ప్రగాఢ సానుభూతి ప్రకటించి, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్