ఎల్లారెడ్డి: మాజీ వార్డు సభ్యురాలి మృతి

ఎల్లారెడ్డి గ్రామపంచాయితీగా వున్నా సమయంలో వార్డు సభ్యురాలిగా వున్నా మాజీ వార్డు సభ్యురాలు, టీడీపీ నాయకురాలు ఈశ్వరమ్మ (62)మృతి చెందినట్లు మాజీ జడ్పిటీసి గయాజోద్దీన్ తెలిపారు. శనివారం ఈశ్వరమ్మ ఇంటికి వెళ్లి, ఆమె భర్త, పిల్లలను కలిసి పరామర్శించిన్నట్లు తెలిపారు. తాను టిడిపిలో ఉన్నప్పటికీ నుండి ఆయన కుటుంభం టీడీపీ కోసం పని చేసారని, టీడీపీ సపోర్ట్ తోనే ఆనాడు వార్డు సభ్యురాలిగా గెలిచారాన్నారు.

సంబంధిత పోస్ట్