విద్యుదాఘాతంతో సబ్దల్పూర్ యువకుడి మృతి

ఎల్లారెడ్డి మండలం సబ్దల్పూర్ కు చెందిన యువకుడు బయ్యని నవీన్ (28) విద్యుత్ ఘాతానికి గురై సోమవారం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేక కుటుంబానికి భారం కాకూడదనే తలంపుతో జగిత్యాల జిల్లా కోరుట్ల సెగ్మెంట్లో మిషన్ భగీరథలో పని చేస్తున్నాడు. రోజులాగే పనిలో ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడనీ స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్