తాడ్వాయి: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

తాడ్వాయికి చెందిన సిద్దయ్య కుటుంబ సభ్యులతో గొడవపడి శనివారం ఇంటి నుండి వెళ్లి తిరిగిరాలేదు. స్థానికులకు ఆదివారం వ్యవసాయ బావి వద్ద ఒక చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మురళి తెలిపారు.

సంబంధిత పోస్ట్