ఎల్లారెడ్డి: బోరు మోటార్ల చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

నాగిరెడ్డిపేట్ మండలంలో బోరు మోటర్ల దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎల్లారెడ్డి సీఐ. రవీంద్ర నాయక్ తెలిపారు. బుధవారం సీఐ మాట్లాడుతూ బోరు మోటార్ల దొంగతనంపై మాల్ తుమ్మెదకు చెందిన పోతరాజు రాములు, ఈటెల శ్రీనివాసన్ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ఆరు మోటార్లను, బైకును రికవరీ చేశామన్నారు. వారు 18దొంగతనాలు చేసినట్టు వారు ఒప్పుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్