చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

భారత ప్రభుత్వం జూలై 1, 2026 నుండి ప్రారంభమయ్యే త్రైమాసికానికి గాను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. వరుసగా తొమ్మిదో త్రైమాసికంలో కూడా ఈ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. సుకున్య సమృద్ధి పథకంలో 8.2%, NSCపై 7.7%, కిసాన్ వికాస్ పత్రపై 7.5%, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.4%, పీపీఎఫ్, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై 7.1%, పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్లపై 4% వడ్డీ రేట్లు కొనసాగనున్నాయి.

సంబంధిత పోస్ట్