ఇరాన్‌తో డీల్‌ ప్రసక్తే లేదు: ట్రంప్‌ కీలక నిర్ణయం (వీడియో)

దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న ఇరాన్‌-అమెరికా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్‌ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించినట్లు సమాచారం. నవంబర్‌ 3న అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్‌పై మరోసారి బాంబుదాడులు చేయాలని ట్రంప్‌ తన యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ పేర్కొంది. యుద్ధం ముగింపు కోసం తమపై విధించిన ఆంక్షలను ఏడు రోజుల్లో ఎత్తివేయడంతోపాటు హోర్ముజ్‌ జలసంధిపై దిగ్బంధనాన్ని తొలగించాలని ఇరాన్‌ ప్రతిపాదించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕