ఎంత అనుభవం ఉన్నా ‘ప్రతిరోజూ ఒక పాఠమే’: మోహన్ బాబు (వీడియో)

50 ఏళ్ల నట జీవితంలో 500కు పైగా సినిమాలు చేశానని, కానీ, ఎన్నడూ చేయనటువంటి భయంకరమైన విలన్ పాత్రను ప్యారడైజ్ సినిమాలో చేశానని నటుడు మోహన్ బాబు అన్నారు. మోహన్ బాబు అనే పెద్ద నటుడిని అనే భయం లేకుండా, తనలోని నటనను నూటికి నూరు శాతం దర్శకుడు బయటకు తీశారన్నారు. ఎంత అనుభవం ఉన్నా ప్రతిరోజూ ఒక పాఠమేనని, ఈ సినిమా ప్రయాణంలో దర్శకుడు శ్రీకాంత్ నుంచి కూడా ఒక మంచి పాఠం నేర్చుకున్నానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕