22A విషయంలో ఆందోళన వద్దు: మంత్రి పొంగులేటి

TG: 22A విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ఇచ్చే ప్రభుత్వమే తప్ప లాక్కునే ప్రభుత్వం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం LB నగర్‌లో 118 జీఓ పట్టాల పంపిణీలో మాట్లాడుతూ.. ఎల్బీనగర్‌తో పాటు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల పరిధిలో కూడా నెల రోజుల్లోగా 22A సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్లై చేసుకున్న అర్హులందరికీ సేల్ డీడ్ అందించి, వారి ఆస్తులకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕