బీహార్ లోని జబల్‌పూర్ డివిజన్ పరిధిలోని సిహోరా రైల్వే స్టేషన్‌లో హర్విందర్ సింగ్ అనే అంతర్రాష్ట్ర దొంగ ఓ మహిళ పర్సు దొంగిలించడానికి యత్నించాడు. ఈ క్రమంలో రైల్వే పోలీస్ సిబ్బంది అతడిని పట్టుకునేందుకు వెంబడించారు. తప్పించుకునే క్రమంలో అతడు చెరువులో దూకి తామర కాండంతో శ్వాస తీసుకుంటూ దాదాపు 5 గంటలపాటు నీటి అడుగున దాక్కున్నట్లు పోలీసులు వివరించారు. గాజ ఈతగాళ్ల సాయంతో అతడిని పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఏపీ, ఉత్తర