CJPని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన లేదు: దీప్కే

కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ని రాజకీయ పార్టీగా మార్చే ఎలాంటి ఆలోచన ప్రస్తుతం లేదని, ప్రజా సమస్యలపై ఒత్తిడి తెచ్చే 'ప్రెజర్ గ్రూప్'గానే పనిచేస్తామని ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో జరిగిన వ్యూహ సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యువత సమస్యలపై పోరాటం, ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడం తమ లక్ష్యమని అన్నారు. దేశంలో విద్యార్థులు ఎక్కడ ఉద్యమం చేసినా వారికి అండగా ఉంటామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్