టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే నేత కేపీ మునుస్వామి, స్పష్టం చేశారు. మద్దతు అంశంపై పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.