ఈసారి ఒత్తిడి లేదు: విరాట్ కోహ్లీ (VIDEO)

ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించి ఆర్‌సీబీకి వరుసగా రెండో టైటిల్ అందించిన తర్వాత విరాట్ కోహ్లీ స్పందించాడు. “ఈసారి నాకు ఎలాంటి ఒత్తిడి అనిపించలేదు. గతంలోలా ఒక్కడినే జట్టును మోయాల్సిన పరిస్థితి లేదు. ప్రతి ఆటగాడు బాధ్యత తీసుకుని ఆడటం వల్లే ఈ విజయం సాధ్యమైంది” అని కోహ్లీ తెలిపాడు. జట్టు సమిష్టి ప్రదర్శనను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించాడు. 
Video Credit: Star Sports

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్