సిక్కు యాత్రికులెవరూ పాకిస్థాన్‌కు వెళ్లరు.. SGPC ప్రకటన(VIDEO)

సిక్కు సామ్రాజ్య వ్యవస్థాపకుడు మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఈనెల 29న పాకిస్థాన్‌ వెళ్లాల్సిన సిక్కు యాత్రికులు వెళ్లడం లేదని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) ప్రకటించింది. భారత్–పాక్‌ల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్‌లోని గురుద్వారాల నిర్వహణను SGPC పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్