దారి లేక.. మోకాళ్ల లోతు నీటిలో అంతిమయాత్ర (వీడియో)

TG:  ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రత్తమ్మ మృతి చెందగా.. శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు సరైన దారి లేక మృతదేహాన్ని మోకాళ్ల లోతు నీటిలో మోసుకెళ్లారు. ఏళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించి, తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్