నోయెల్‌ టాటా తల్లి సిమోన్‌ (95) కన్నుమూత

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా తల్లి సిమోన్ (95) కన్నుమూశారు. ఆమె దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు సవతి తల్లి. ఈ వార్త టాటా కుటుంబంలో విషాదాన్ని నింపింది. సిమోన్ టాటా కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండేవారని, ఆమె మరణం తీరని లోటు అని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణంతో టాటా కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

సంబంధిత పోస్ట్