TG: రాష్ట్రంలో త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేపట్టనున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. బుధవారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారికే తొలి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.