తండ్రి కాదు మానవ మృగం.. ఏడాది బిడ్డపై అత్యాచారం

సభ్య సమాజం తలదించుకునే ఘోరమైన ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. జైపూర్‌లోని మల్వాణీ ప్రాంతంలో కన్నతండ్రే ఏడాది కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బిడ్డ రక్తస్రావం జరిగి నొప్పితో ఏడుస్తున్నా వదలని కర్కశుడు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన జులై 28న జరగగా బిడ్డ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్