థియేటర్లలో రీల్స్ హంగామా!

సినిమా థియేటర్లు ఇప్పుడు సోషల్ మీడియా స్టూడియోల్లా మారుతున్నాయి. పాటలకు డ్యాన్స్ చేయడం, రీల్స్ రికార్డ్ చేయడం ఫ్యాషన్‌గా మారింది. దీనివల్ల ప్రశాంతంగా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఇబ్బంది కలుగుతోంది. సినిమా అనుభవం కంటే ఫోన్‌లో బంధించి వైరల్ చేయాలనే తపన ఎక్కువైంది. థియేటర్ అనేది ఉమ్మడి ప్రదేశం అయినప్పటికీ, కొందరు యువతీ యువకులు దీన్ని కంటెంట్ క్రియేషన్ జోన్‌గా మార్చేస్తున్నారు. ఫోన్ ఫ్లాష్ లైట్లు, అరుపులతో హాల్‌లోని వాతావరణం గందరగోళంగా మారుతోంది. ప్రేక్షకులకు సినిమా వీక్షించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్