జన్మనివ్వడమే కాదు.. జగత్తును నడిపించగల శక్తి వారి సొంతం! (వీడియో)

జన్మనివ్వడమే కాదు.. జగత్తును నడిపించగల శక్తి మహిళల సొంతమని నిరూపిస్తున్నారు మహిళామణులు. స్త్రీ లేనిదే సృష్టి, జీవం, గమనం లేవనే సత్యాన్ని చాటుతూ పురుషులతో సమానంగా సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ ప్రగతిలో భాగస్వాములైన ప్రతి మహిళను గుర్తు చేసుకుందాం.

సంబంధిత పోస్ట్