ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్

మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్‌లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. ఓటర్ల సౌకర్యార్థం పలు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఫలితంగా 2023 అధ్యక్ష ఎన్నికల్లో 93.55 శాతం పోలింగ్ నమోదైంది.

సంబంధిత పోస్ట్