ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్‌ కన్నుమూత (వీడియో)

ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్‌ (85) కన్నుమూశారు. ఆయన తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాలను నిర్మించి సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. తెలుగులో 'ఆ ఒక్కటీ అడక్కు', 'సంసారం ఒక చదరంగం' వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు.

సంబంధిత పోస్ట్