ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన తమిళ, తెలుగు భాషల్లో 'సూపర్ గుడ్ ఫిలిమ్స్' బ్యానర్‌పై సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నువ్వువస్తావని, సంక్రాంతి, నవవసంతం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. పలు భాషల్లో ఆయన 90కి పైగా చిత్రాలను నిర్మించారు.