రాజ్యసభలో నోట్లు కలకలం.. కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద లభ్యం!

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాజ్యసభలో నిన్న డబ్బుల కలకలం రేగింది. రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ సీటు దగ్గర నగదు లభ్యమైంది. భద్రతా తనిఖీల్లో భాగంగా రూ.500 నోట్లతో ఉన్న కట్టను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించింది. ఈ అంశంపై విచారణ జరపాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఇవాళ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్