కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు చెల్లవు: బీఆర్ఎస్ లాయర్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు ఇచ్చిన సిట్ నోటీసులు చెల్లవని బీఆర్ఎస్ తరఫు లాయర్ మోహిత్ రావు తెలిపారు. CRPC 160 ప్రకారం నోటీసులు ఇవ్వలేరని, గతంలో ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని అన్నారు. అలాగే 65 ఏళ్లు దాటినవారిని వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి విచారించాల్సి ఉంటుందన్నారు. కేసీఆర్‌కు మరోసారి నోటీసులపై సిట్ సిట్ బృందం భేటీ అయింది. మరికాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్