CWCలో 327 ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) 327 అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ, పీజీ, డిప్లొమా లేదా బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 15. ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. పే స్కేల్: జూనియర్ ఎగ్జిక్యూటివ్ రూ.29K– 93K, అసిస్టెంట్ మేనేజర్‌ రూ.40K–1.40L.

సంబంధిత పోస్ట్

✕
✕