608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ESICలో 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్-254, SC-63, ST-53, OBC-178, EWS 60, PWBD(C) 28, PWBD(D&E) 62 చొప్పున పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు MBBS చదివి ఉండాలి. ఎంపికైన వారికి రూ.56,100 నుంచి 1,77,500 వరకు వేతనం లభిస్తుంది. వెబ్‌సైట్ www.esic.nic.in/recruitments.

సంబంధిత పోస్ట్