NABARDలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నాబార్డ్‌ సంస్థ అసిస్టెంట్‌ మేనేజర్‌ (గ్రేడ్‌ ‘ఏ’) పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 91 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఆర్‌డీబీఎస్‌ 85, లీగల్‌ 2, ప్రోటోకాల్‌ & సెక్యూరిటీ సర్వీస్‌ 4 పోస్టులు ఉన్నాయి. కనీసం 60% మార్కులతో డిగ్రీ/పీజీ/సీఏ/సీఎస్‌ అర్హత అవసరం. బేసిక్‌ పే రూ.44,500. ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్షలు, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ నవంబర్‌ 30. పూర్తి వివరాలకు www.nabard.org వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్