కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) దేశవ్యాప్తంగా 15,101 బోధన, బోధనేతర ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేశాయి. ఈ నియామకాలు CBSE ద్వారా CBT, నైపుణ్య పరీక్షలు, ఇంటర్వ్యూలతో జరుగుతాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
KVS Website: https://kvsangathan.nic.in/
NVS Website: https://navodaya.gov.in/

సంబంధిత పోస్ట్