25,487 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. BSF, ITBP, SSB, CRPF, SSF, AR, CISF విభాగాలలో 25,487 ఖాళీలు భర్తీ చేయనుంది. 2026 జనవరి1 నాటికి టెన్త్ పాసైన 18-23 మధ్య వయస్సు గల వారు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 31తో ముగియనుంది. 2026 ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటుంది. https://ssc.gov.in/login వెబ్‌సైట్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్