కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్

AP: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 40 ప్రొఫెసర్లు, 37 అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17న వాకిన్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెల 16 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://apmsrb.ap.gov.in/msrb ఈ లింక్‌పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్