C-DACలో 398 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

C-DAC 398 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజర్, అసోసియేట్ తదితర ఉద్యోగాలున్నాయి. B.Tech, M.Tech, M.Sc, MCA, పీహెచ్‌డీ చేసినవారు అర్హులు. అభ్యర్థుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైనవారు దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 20 వరకు అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం https://careers.cdac.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

సంబంధిత పోస్ట్