4,455 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దేశంలోని 11 బ్యాంకుల్లో 4,455 PO/మేనేజ్‌మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 21 వరకు దరఖాస్తు, ఫీజు చెల్లింపులు చేయవచ్చు. అక్టోబర్ లో ప్రిలిమ్స్ జరుగుతాయి. అదే నెల లేదంటే నవంబర్ లో ఫలితాలు విడుదల చేస్తారు. నవంబర్ లో మెయిన్స్ నిర్వహించి.. డిసెంబర్/జనవరిలో ఫలితాలు విడుదల చేస్తారు. జనవరి/ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ ఉంటుంది. వెబ్ సైట్: https://www.ibps.in/

సంబంధిత పోస్ట్