ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

AP: ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసులో జనరల్/లిమిటెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించి  691 పోస్టులకు APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. మెరిట్ మరియు స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ నియామకాలు జరగనున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ http://psc.ap.gov.in లో అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్