నౌహీరా షేక్ పీఏ నజ్నీన్‌ అన్సారీ అరెస్టు

TG: హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ పీఏ నజ్నీన్‌ అన్సారీని ఈడీ అధికారులు హైదరాబాద్​లో అరెస్టు చేశారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను నౌహీరా షేక్ రెంట్‌కు ఇచ్చారు. ఇందులో నజ్నీన్‌ అన్సారీ కీలకంగా వ్యవహరించారు. మనీలాండరింగ్‌ కేసులో నౌహీరాను గతంలో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్