సీయూఈటీ-యూజీ పరీక్షల కొత్త తేదీలు విడుదల

యూనివ‌ర్సిటీ కోర్సుల కోసం నిర్వ‌హించే సీయూఈటీ-యూజీ-2026 ప‌రీక్ష కొత్త తేదీల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుద‌ల చేసింది. మే 28న ఈద్ ఉల్ అజా పండుగ‌తో ప‌రీక్ష ర‌ద్దు చేయ‌గా, ఆ రోజు జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ను మే 31, జూన్ 6, 7 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్‌టీఏ పేర్కొంది. మే 31న జ‌రిగే ప‌రీక్ష‌ల అడ్మిట్ కార్డులు విడుద‌లయ్యాయి, వీటిని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. జూన్ 6, 7 తేదీల అడ్మిట్ కార్డులు త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి.

సంబంధిత పోస్ట్